Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో దూకిన కుటుంబంలో మరో విషాదం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 10:26 AM పశ్చిమగోదావరి General
గోదావరిలో దూకిన కుటుంబంలో మరో విషాదం - Udayam
గోదావరిలో దూకిన నంబూరి కుటుంబంలో ప్రాణాలతో బయటపడిన నంబూరి పద్మిని (42) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. భర్త, ఇద్దరు పిల్లలు ఇప్పటికే మృతి చెందారు. జాలర్లు పద్మినిని రక్షించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె తుదిశ్వాస విడిచారు.

Comments

G
Loading comments...