వార్తలకు తిరిగి వెళ్లండి
హెచ్-సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. అభివృద్ధి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
వాహనదారులు ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రహదారి సంకేతాలు, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

