Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 31, 2026 3:37 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు - Udayam
పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అనుమతి పత్రాలు, లైసెన్స్‌లు, నంబర్ ప్లేట్లను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు. హెల్మెట్ ధరించడంతో పాటు వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని ఎస్‌ఐ సూచించారు.

Comments

G
Loading comments...