Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేపై 3 కి.మీ. ట్రాఫిక్‌ జామ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 3:00 PM హైదరాబాద్General
హైవేపై 3 కి.మీ. ట్రాఫిక్‌ జామ్‌ - Udayam
శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొని కంటైనర్‌ బోల్తా పడింది. క్రేన్‌తో దాన్ని తొలగించేందుకు హైదరాబాద్‌ వైపు వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదే ట్రాఫిక్‌లో ఎంపీ డీకే అరుణ కాన్వాయ్‌ కూడా చిక్కుకుంది.

Comments

G
Loading comments...