వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే నిలిచిపోవడంతో హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాంగ్‌రూట్‌లో ప్రయాణించడంతో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
బస్సులో సెల్ఫ్ సమస్య తలెత్తిందని డ్రైవర్ తెలిపారు. టెక్నీషియన్లు వచ్చి సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన వెంటనే బస్సును తీసుకెళ్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

