వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రాఫిక్ కష్టాలకు చెక్: సరికొత్త ‘H-సిటీ’

హైదరాబాద్‌లో సిగ్నల్ రహిత ప్రయాణం కోసం గతంలో ప్రతిపాదించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) ఫేజ్-2 రూపం మారింది. దీని స్థానంలో ప్రభుత్వం సరికొత్తగా ‘H-CITI’ని తెరపైకి తెచ్చింది.
ఈ ప్రాజెక్టులో పనుల సంఖ్యను 27కు పెంచారు. ఇందుకోసం బడ్జెట్‌ను రూ.4,305 కోట్లకు సవరిస్తూ టీజీ ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ నిధులను వేగంగా సమకూరుస్తోంది.
Comments
Loading comments...