వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారుల వెంట కూడళ్లలో ఆక్రమణలు పెరగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఆక్రమణలతో పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ అంతరాయం, ప్రమాదాల ముప్పు పెరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

