Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్‌ వేళల్లో ట్రాఫిక్‌ తిప్పలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 29, 2026 9:11 AM హైదరాబాద్General
స్కూల్‌ వేళల్లో ట్రాఫిక్‌ తిప్పలు - Udayam
నగరంలోని పలు పాఠశాలల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, వాహనాల రద్దితో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. చాపెల్‌ రోడ్డు, కింగ్‌కోఠీ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో పాఠశాలల ముందు పరిస్థితి దారుణంగా ఉంది. వాహనాల పార్కింగ్‌, రద్దీ నియంత్రణపై యాజమాన్యాలు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Comments

G
Loading comments...