Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంప్రదాయబద్ధంగా పండగలు జరుపుకోవాలి

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 6:40 PM ఏలూరుGeneral
సంప్రదాయబద్ధంగా పండగలు జరుపుకోవాలి - Udayam
కృష్ణాష్టమి, వినాయక చవితి పండగలను సంప్రదాయ పద్ధతిలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పెదవేగి ఎస్‌ఐ ఎం. హరిగోపాల్‌ సూచించారు. గురువారం పెదవేగిలో ఆయన మాట్లాడారు. పండగల సందర్భంగా అశ్లీల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఏ గ్రామంలోనైనా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పండగల నిర్వహణకు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...