వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలు మొదలు పట్టణాల వరకు పండుగలు, ఉత్సవాల్లో కోలాట నృత్యం సందడి చేస్తూ శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తోందని నిపుణులు పేర్కొన్నారు.
అయితే వయసు మళ్లినవారు, ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఈ నృత్య శిక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

