వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలచెను రోడ్డులో నిలిపి ఉంచిన మహీంద్రా ట్రాక్టర్, ట్రాలీ చోరీకి గురైంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనం కొద్దిసేపటికే కనిపించకపోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన ఈస్ట్ సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

