వార్తలకు తిరిగి వెళ్లండి

సంబేపల్లి మండలం గున్నికుంట్ల గ్రామం జాండిగారిపల్లెకు చెందిన బాబి తన ట్రాక్టర్‌ను అద్దెకు ఇచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దె చెల్లించకపోవడంతో ట్రాక్టర్‌ను తిరిగి ఇవ్వాలని కోరినా స్పందించలేదని, వాహనం ఎక్కడ ఉందో కూడా చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో తాడిపత్రి ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ చంద్రహాస్, కానిస్టేబుల్ ప్రతాప్‌పై పోలీసులు మోసం కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

