Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్‌ బోల్తా.. రైతు మృతి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 11:07 AM కరీంనగర్General
ట్రాక్టర్‌ బోల్తా.. రైతు మృతి - Udayam

Photo Gallery

ట్రాక్టర్‌ బోల్తా.. రైతు మృతి - gallery image 1
ట్రాక్టర్‌ బోల్తా.. రైతు మృతి - gallery image 2
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకూషాపూర్ సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి రైతు కుమారస్వామి(55) మృతి చెందారు. పొలం దున్ని ఇంటికి వస్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ ఆయనపై పడటంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసేందుకు ఫిర్యాదు కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...