వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లలో మానిటరింగ్ టూల్స్ పెట్టి వ్యక్తిగత కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నారన్న వార్తలను TCS ఖండించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని స్పష్టం చేసింది.
భద్రత, నెట్‌వర్క్ పనితీరు, ఉద్యోగుల డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడం కోసమే మ్యాక్రో-లెవల్ నెట్‌వర్క్ పనితీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.
Comments
Loading comments...

