వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ ముసాయిదా ఓట్ల జాబితాను పరిశీలించి తప్పులను సరి చేయించుకోవాలని లక్షెట్టిపేట మున్సిపల్ అధికారులు సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో అధికారులు వార్డు సభలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయా వార్డులలో ఉన్న ఓటర్లు తమ పేర్లను ముసాయిదా హోటల్ జాబితాలో పరిశీలించారు. కొత్తవారు ఫామ్ 6, తప్పుల సవరణకు ఫామ్-8 ని నింపి బిఎల్ఓలకు ఇవ్వాలని వారు సూచించారు.
Comments
Loading comments...

