Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుడు వార్తలతో ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీయొద్దు

Follow Udayam on Google
RR REDDY Aug 28, 2026 2:36 PM నిజామాబాద్General
తప్పుడు వార్తలతో ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీయొద్దు - Udayam
ఆధారాలు లేని వార్తలతో ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీయవద్దని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి కోరారు. ‘టీచర్లపై నిఘా’ పేరుతో వచ్చిన కథనాన్ని ఖండించారు. ప్రభుత్వం నిజంగా నిఘాకు ఆదేశాలు ఇచ్చి ఉంటే సీఎం స్పష్టం చేయాలని, లేదంటే తప్పుడు వార్తను వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...