Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుడు ప్రచారాలు చేస్తే డిఫమేషన్ కేసులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 02, 2026 10:18 AM మహబూబ్‌నగర్General
తప్పుడు ప్రచారాలు చేస్తే డిఫమేషన్ కేసులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి - Udayam
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, తప్పుడు వీడియోలతో తన ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై డిఫమేషన్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాను ఎవరి వద్దా రూపాయి తీసుకోలేదని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...