వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూర్ మండలంలో కొందరు మాదాసి కురువ, మాదారి కురువ పేరుతో తప్పుడు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు పొందారని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలని సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
నాయకుడు ఆనందుతో పాటు పలువురు ఎంపీడీవో శ్రీరామ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాల వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

