Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 31, 2026 7:07 PM నిర్మల్General
తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు - Udayam
ఖానాపూర్ మున్సిపాలిటీలో పాలన చేతకాక తమ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, కౌన్సిలర్ నిమ్మల రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్‌ను కాంగ్రెస్ కౌన్సిలర్లు వేధిస్తున్నారంటూ చేసిన ఆరోపణ వాస్తవం కాదని వారందరూ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...