Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TPCC సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ గా నసురుల్లాబాద్ యువకుడు ఫరీద్ నియామకం

Follow Udayam on Google
Syed Farooq Aug 09, 2026 10:00 AM మహబూబ్‌నగర్General
TPCC సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ గా నసురుల్లాబాద్ యువకుడు ఫరీద్ నియామకం - Udayam
జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన ఫరీద్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ TPCC సోషల్ మీడియా విభాగంలో సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఆయనకు అప్పగించారు. యువతలో చైతన్యం పెంచి, పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని ఫరీద్ తెలిపారు.

Comments

G
Loading comments...