Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TPCC సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా వావిలాల రాంబాబు

Follow Udayam on Google
Madhu Oct 01, 2026 2:51 PM ములుగుGeneral
TPCC సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా వావిలాల రాంబాబు - Udayam
TPCC సాంస్కృతిక సేన ములుగు జిల్లా అధ్యక్షుడిగా వావిలాల రాంబాబు నియమితులయ్యారు. మంత్రి సీతక్క ఆదేశాలతో, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైదాకుల అశోక్ సూచనల మేరకు ఈ నియామకం జరిగింది. సిరిసిల్లలో జరిగిన సీఎం సభ సందర్భంగా టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల రఘు చేతుల మీదుగా రాంబాబు నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...