వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో జరిగిన ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భారీ సౌండ్ సిస్టం అమర్చిన స్టాండ్ పడటంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గాయపడిన విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పేట్‌బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

