వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి కట్స్ సూచించలేదని సమాచారం. కన్నడ, ఇంగ్లిష్‌లో రూపొందిన ఈ చిత్రం నిడివి 3 గంటల 12 నిమిషాలు.
కన్నడ వెర్షన్‌లో రెండు పదాలను మ్యూట్ చేయడంతోపాటు పొగతాగడం, మద్యం సన్నివేశాలకు హెచ్చరికలు జోడించాలని సూచించినట్లు సమాచారం.
Comments
Loading comments...

