వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’లో బాలీవుడ్ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇందులో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’ పాత్రలో కనిపించనున్నారు.
Comments
Loading comments...

