Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘రాకా’ తర్వాత తెలుగు సినిమాలకు నో!

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 6:12 PM జాతీయంవినోదం
‘రాకా’ తర్వాత తెలుగు సినిమాలకు నో! - Udayam
‘రాకా’ తర్వాత మరో తెలుగు సినిమాను సాయి అభ్యంకర్ సైన్ చేయలేదు. తెలుగు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నా.. ప్రస్తుతం తమిళ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’కు సాయి అభ్యంకర్ రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. తమిళంలో రాఘవ లారెన్స్ ‘బెంజ్’, ధనుష్ ‘ఓమ్’, ‘మార్షల్’ సినిమాలు చేస్తున్నాడు.

Comments

G
Loading comments...