Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్‌పాల్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 6:43 PM జాతీయంవినోదం
రాజ్‌పాల్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ - Udayam
రూ.5 కోట్లు డిపాజిట్‌ చేయకపోవడంతో నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చెక్‌ బౌన్స్‌ కేసుల్లో మధ్యంతర రక్షణకు షరతుగా విధించిన మొత్తాన్ని ఇప్పటికీ చెల్లించకపోవడంపై ప్రశ్నించింది. మూడు నెలల జైలు శిక్షకు సంబంధించిన ఈ వ్యవహారంలో రూ.5 కోట్లు చెల్లించేందుకు ఆయనకు సుప్రీంకోర్టు 24 గంటల తుది గడువు ఇచ్చింది.

Comments

G
Loading comments...