వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సేతుపతి నటించిన ‘బత్తా’ తెలుగు వెర్షన్ త్వరలో రానున్నట్లు అట్లీ సంకేతమిచ్చారు. తెలుగులో విడుదల చేయాలంటూ ఓ నెటిజన్ కోరగా.. ‘త్వరగా వస్తుంది అన్నయ్యా..’ అంటూ అట్లీ తెలుగులో స్పందించారు. దీంతో తెలుగు విడుదలపై చర్చ మొదలైంది.
అయితే ఓటీటీలో విడుదలయ్యాక తెలుగు ఆడియో అందుబాటులోకి వస్తుందనే అర్థంతో అట్లీ స్పందించి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Loading comments...

