వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై హిందీలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను అక్టోబర్ 9న హోంబలే ఫిల్మ్స్ తెలుగులో థియేటర్లలో విడుదల చేయనుంది.
శోభిత్ శ్రీవాత్సవ ప్రధాన పాత్రలో నటించగా.. చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Comments
Loading comments...

