వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాల్లో చదువుతున్న సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు, డైరెక్టర్ జేసన్ సంజయ్ తెలిపారు. ఏడాదిన్నర తర్వాత పరస్పర అంగీకారంతో ఆ బంధం ముగిసిందని చెప్పారు.
బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ యువన్ శంకర్ రాజా లవ్ సాంగ్స్ వినేవాడినని, ఆ తర్వాత ‘సిగ్మా’పై ఫోకస్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Comments
Loading comments...

