వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘శివ’ జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 37 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం 4కే డాల్బీ అట్మాస్ ప్రెజెంటేషన్‌లో అక్కడ మళ్లీ విడుదలైంది.
జపాన్ అభిమానులు నాగార్జునను ‘లార్డ్ నాగ్’, ‘నాగ్ సామా’ అంటూ పిలుస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను ప్రశంసిస్తూ, సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
Comments
Loading comments...

