వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ సీనియర్ నటి లలితమ్మ (65) అనారోగ్యంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. సుమారు 35 ఏళ్లుగా రంగస్థల, నాటక రంగంలో రాణించిన ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
‘సుందర గాలి’లో లేడీ విలన్ సరాయి శారదే పాత్రతో లలితమ్మ గుర్తింపు పొందారు. ‘రంగోలి’, ‘మాంగల్య’, ‘మహామాయి’ సీరియళ్లతో పాటు పలు కన్నడ చిత్రాల్లో నటించారు.
Comments
Loading comments...

