Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జైలర్‌ 2’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 6:42 PM జాతీయంవినోదం
‘జైలర్‌ 2’ ట్రైలర్‌ విడుదల - Udayam
రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్‌ 2’ ట్రైలర్‌ విడుదలైంది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీకాంత్‌ మరోసారి సందడి చేయనున్నారు. ట్రైలర్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలు, పేలుళ్లు ఆకట్టుకున్నాయి. ఎస్‌.జే. సూర్య విలన్‌గా కనిపించగా విజయ్‌ సేతుపతి, విద్యా బాలన్‌, మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌,తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Comments

G
Loading comments...