వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లోని గాంధీనగర్ మహాత్మా మందిర్‌లో మూడు రోజుల ట్రావెల్ అండ్ ట్రేడ్ ఫెయిర్‌ను సీఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. ఆగస్టు 6 నుంచి 8 వరకు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 900కుపైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
పర్యాటక రంగ అభివృద్ధి, వ్యాపార అవకాశాల పెంపు లక్ష్యంగా ఈ బీ2బీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 2026ను గుజరాత్ పర్యాటక సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఫెయిర్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
Comments
Loading comments...
