వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు మరియు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు రూ.94.44 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నారు.
పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేసేలా టెంట్ సిటీలు, జల క్రీడలు, హౌస్‌బోట్లు మరియు నక్షత్ర హోటళ్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ముందుకు రావడం ద్వారా ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతోంది.
Comments
Loading comments...

