వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు వారు ఒక్కరోజుకే పరిమితం కాకుండా కనీసం మూడు రోజులపాటు జిల్లాలో బస చేసేలా ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నారు.
ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రకృతి పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ గోదావరి ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Comments
Loading comments...

