Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TOSS ప్రవేశాల గడువు పొడిగింపు: మారుతి జాదవ్‌

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 16, 2026 4:40 PM సంగారెడ్డిGeneral
TOSS ప్రవేశాల గడువు పొడిగింపు: మారుతి జాదవ్‌ - Udayam
TOSS ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించినట్లు నాగల్‌గిద్ద మండల కోఆర్డినేటర్‌ జాదవ్‌ మారుతి తెలిపారు. నిర్ణీత ఫీజుతో సెప్టెంబర్‌ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...