వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో అక్టోబర్ 2026లో నిర్వహించే SSC, ఇంటర్ పరీక్షలకు ఆగస్టు 17 వరకు ఎలాంటి జరిమానా లేకుండా ఫీజు చెల్లించాలి.
రూ.25 జరిమానాతో ఆగస్టు 18 నుంచి 24 వరకు, రూ.50 జరిమానాతో ఆగస్టు 25 నుంచి 29 వరకు చెల్లించవచ్చు. తత్కాల్ ఫీజును ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు చెల్లించవచ్చని TOSS డైరెక్టర్ కె. లింగయ్య తెలిపారు
Comments
Loading comments...

