Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరులో భద్రకాళి అమ్మవారి పునఃప్రతిష్ఠ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:38 PM మహబూబాబాద్ General
తొర్రూరులో భద్రకాళి అమ్మవారి పునఃప్రతిష్ఠ - Udayam
తొర్రూరు పట్టణ శివారులో భద్రకాళి అమ్మవారి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన వేద పండితులు హోమాది క్రతువులు నిర్వహించి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...