వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఘనంగా పోచమ్మ దేవత బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కొత్త కుండలో బోనం చేసి గ్రామంలోని విధుల గుండా తిరుగుతూ పోచమ్మ దేవతకు నైవేద్యాన్ని సమర్పించారు.
పాడిపంటలు పిల్లాపాపలను చల్లగా చూడాలని దేవతను వేడుకున్నట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేశారు.
Comments
Loading comments...

