Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Anji Aug 15, 2026 5:29 PM నాగర్ కర్నూల్General
తోటపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జోగు రమణమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లింగం, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...