Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లి బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 3:07 PM పార్వతీపురం మన్యంGeneral
తోటపల్లి బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం - Udayam
నాగావళి నదిపై ఉన్న తోటపల్లి బ్యారేజీకి గురువారం ఉదయం 10 గంటలకు 5,912 క్యూసెక్కుల వరద నీరు చేరింది. బ్యారేజీ నుంచి స్పిల్వే ద్వారా 3,489 క్యూసెక్కులు, పాత కుడి కాలువ ద్వారా 50, పాత ఎడమ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం 3,689 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...