Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోట్లవల్లూరులో CMRF చెక్కులు, ఎల్‌ఓసీల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 3:24 PM కృష్ణా జిల్లాGeneral
తోట్లవల్లూరులో CMRF చెక్కులు, ఎల్‌ఓసీల పంపిణీ - Udayam
తోట్లవల్లూరులో ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న పలువురికి CMRF కింద మంజూరైన ఎల్‌ఓసీలు, చెక్కులను కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి గురువారం కూటమి నాయకులతో కలిసి అందజేశారు. చాపల వాసవికి రూ.25 వేలు, ఈడుపుగంటి కోటేశ్వరికి రూ.41,870, అబ్దుల్ గౌస్య బేగంకు రూ.75,090, పాగోలు ఆనంద్‌కు రూ.27 వేలు, సయ్యద్ రహీంకు రూ.1,48,803 మంజూరయ్యాయి.

Comments

G
Loading comments...