వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ నేతలు 3 వేల మంది పోలీస్ బందోబస్తుతో తన తోట చూడటానికి వస్తున్నారని హరీష్‌రావు అన్నారు. బుల్లెట్‌ప్రూఫ్ బస్సుతో ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
తన ఇంటికి వస్తే భోజనం పెట్టి, తానే దగ్గరుండి తోటంతా చూపిస్తానని హరీష్‌రావు పేర్కొన్నారు.
Comments
Loading comments...

