Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిది మందిపైకి దూసుకెళ్లిన కారు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 9:01 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
తొమ్మిది మందిపైకి దూసుకెళ్లిన కారు - Udayam
కుషాయిగూడ పరిధిలోని ఈసీఐఎల్ న్యూ చైతన్య కాలేజ్ సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో తొమ్మిది మంది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆపకుండా పరారైన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...