వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ హీరో ప్రిన్స్ వివాహం చేసుకున్నారు. న్యూజిలాండ్‌లో ఆగస్టు 24న సాయి మాచిరాజుతో పెద్దల అంగీకారంతో ఆయన వివాహం జరిగింది. ఈ విషయాన్ని ప్రిన్స్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
జూన్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లిలో ప్రిన్స్, సాయి మాచిరాజుకు పరిచయం ఏర్పడినట్లు సమాచారం అందింది.
Comments
Loading comments...

