Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:57 PM జాతీయంవినోదం
విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం మరియు ఇండస్ట్రీలో నెగెటివిటీ వెనుక ఉన్న కుట్రలను అర్థం చేసుకోవడానికి తనకు ఏడేళ్లు పట్టిందని నటుడు విజయ్ దేవరకొండ తెలిపారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తాను నటించిన 'రణబాలి' సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో పాల్గొన్న ఆయన, ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...