వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రాడ్ పిట్ నటించిన 2014 వార్ మూవీ ‘ఫ్యూరీ’ స్ట్రీమింగ్‌లో మళ్లీ సత్తా చాటుతోంది. ప్రస్తుతం యాపిల్ టీవీలో ఈ చిత్రం అమెరికాలో అత్యధికంగా వీక్షిస్తున్న సినిమాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమాకు స్ట్రీమింగ్‌లోనూ భారీ ఆదరణ లభిస్తోంది.
డేవిడ్ అయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫ్యూరీ’లో జోన్ బెర్న్‌థాల్, లోగన్ లెర్మన్ తదితరులు నటించారు.
Comments
Loading comments...

