వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో కొత్త భాష, లిపిని రూపొందిస్తున్నట్లు సమాచారం. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చే పురాతన గుహకు సంబంధించిన సన్నివేశాల కోసం భాషా నిపుణుడి సాయంతో దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
‘బాహుబలి’లో కిలికి భాషను సృష్టించిన రాజమౌళి.. ‘వారణాసి’లోనూ భాషకు కథలో కీలక పాత్ర కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ భాషకు ప్రత్యేక నిర్మాణం ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

