Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య ‘సీన్’ మూవీ క్రేజీ సాంగ్ రిలీజ్

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:18 PM జాతీయంవినోదం
సూర్య ‘సీన్’ మూవీ క్రేజీ సాంగ్ రిలీజ్ - Udayam
జితు మాధవన్ దర్శకత్వంలో సూర్య పోలీస్ పాత్రలో నటిస్తున్న ‘సీన్’ చిత్రం నుంచి ‘అమ్మో ఇది ఎవర్రా’ అంటూ సాగే క్రేజీ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సుసిన్ శ్యామ్ సంగీతం అందించిన ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Comments

G
Loading comments...