వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటర్వెల్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అక్టోబర్ 12తో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు క్లైమాక్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ప్రత్యేక టీజర్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

